
ఆభరణాలలో అతి కరీదైన రాయి వజ్రం. అంతేకాదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. అంత పదునైనది మరి!
ఇవి ఏలా వస్తాయి.
ఏ రంగూ లేని వజ్రం లో పూర్తిగా కార్బన్ మాత్రమే ఉంటుంది. వేరే పదార్థం ఏదైనా కలిస్తేనే దానికి వేర్వేరు రంగులు వస్తాయి.
కింబర్లైట్ అనే రాయిలో చాలా శాతం కార్బన్ ఉంటుంది. ఇది దాదాపు భూమి ఉపరితలం నుంటి 150 కీ.మీ లోతులో ఉంటుంది. ఆ ఒత్తిడికీ మరియూ వేదికీ ఈ రాయి వజ్రం లాగా మారుతుంది. అగ్ని పర్వతాల ద్వారా లేదా మట్టి క్రమంగా పైకి రావటం ద్వారనో ఈ వజ్రాలు కూడా పైకి వస్తాయి.
వజ్రం తయారవటానికి కావలసిన ఉష్నోగ్రత, 1500 డిగ్రీల సెల్సియస్. ఒత్తిడి 70 వేళ అట్మాస్ఫియర్లు.