అసిడిటి/ కడుపు లొ గాస్ కు వంట షొడా తో తక్షణ ఉశమనం ?
మనం అనుకొంటం కాని మన వంటింటి చిట్కాలు ఒక్కొసారి చాలా అద్బుతంగా పనిచేస్తాయి. నిజంగా అంతే !కడుపు లో గుడగుడ ,మంట గొంతు వరకు ప్రాకుతుంది . ఆంటసిడ్!మెడికల్ స్టొర్! డాక్టర్!ఇంత అవసరమా? కానీ ఇంట్ళో సులభంగా దొరికే వంట షొడా తొ మూడు నిమిషాల్లొ ఉపశమనం పొందవచ్చు.ఒక పావు టీ స్పూను లేక అర టీ స్పూను వంట షొడా ఓ అర గ్లాస్ నీటిలొ కలిపి కొద్ది కొద్ది గా సిప్ చేయటమే!ఎందుకంటారా? సింపిల్ కెమిస్ట్రి !base nutralises acid ఆమ్లాన్ని క్షారం విరిచేయటం వలన.కాని జగ్రత్తండొయ్ B.P.ఉన్నవాళ్లకు వంట షోడ సమస్యలున్నయ్. ఈసారి ఎప్పుడయినా మంచి బిరియాని లాగించిన తర్వతా లేక ఏ దోశలో లాగించిన తర్వాత కడుపులో మంట, గొంతులొ మంట, గాస్ ! సింపిల్, ఓ పావు టీ స్పూలేక అర టీ స్పూన్ వంట షొడ తో ఉపశమనం(రోజు కు 2 టీ స్పూన్ లకు మించకుండ).
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
మనవాళ్లు నాన్-వెజ్‌లో కాలం ఎక్కువ వేస్తారు. అంత కారం వెయ్యడం అవసరమా? బురద తొక్కనేల, కాలు కడగనేల అన్నట్టు.