మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి దోర ఆపిల్స్ , కీర దోస , ఉల్లి , దోర టమేటో , క్యారట్ , బీట్రూట్ , ముల్లంగి , క్యాబేజీ ,పచ్చి జామ, సిలేరి , ఆకుకూరలు (ఉడికినవి) లాంటి ఆహారాన్ని నెగటివ్ కేలోరి ఫుడ్స్ కోవలోకి వస్తాయి . ఇది ఎలా అంటే ఉదాహరణకు కిరదోస ముక్కల్ని ఒక కిలో తిన్నాము అనుకొందాం . ఇది మన కడుపులో జీర్ణం అయి మనకు నూరు కేలోరీల శక్తి ని ఇస్తుంది అని అనుకుందాం . కాని , ఈ కిలో ముక్కలని మనము నమిలి మింగడానికి దానిని జీర్ణం చేసుకోవడానికి 200 కేలోరీల శక్తి ఖర్చు అవుతుంది . మొత్తం మీద 100 కేలోరీల శక్తి మన శరీరం నుండి ఖర్చు అవుతుంది . ఇలాంటి ఆహారం తీసుకున్నపుడు మన కడుపు సుస్టు గా బొంచేసినట్లు తృప్తిగా ఉండడమే కాకుండా మనము ఇలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు బరువు కూడా తగ్గిపోతాము. కాబట్టి ముందు పేర్కొన్న ఇటంస్ మీ డైలీ మెనూలో చేర్చుకొని కడుపునిండా తిని కూడా బరువు తగ్గండి .
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
ధన్యవాదాలు!
ఏ బ్లాగ్ చూసినా సినిమాలూ, సొల్లు కబుర్లే ఉన్నాయి. సైన్స్ లాంటి ఉపయోగకరమైన విషయాలు వ్రాసే బ్లాగులు చాలా తక్కువ.
inkonni suggetions vunte baguntundi
verygood
mee advise bavindi. inka raste bavundedi
మంచినీళ్ళు త్రాగటం కూడా ముఖ్యమయినదే!