సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ్గరగా కుడా (అంటే మాములు కన్నా) వస్తుంటాడు . ఓ 20000 – 30000 km . దీనివలన ఏమవుతుంది ? నిజానికి మార్చ్ 19 న మనకు చందమామ పైన చెప్పినట్టుగా అతి దగ్గర గా వస్తాడు అని శాస్త్రవేత్తల నుడివి. కాని జపాన్ భూకంపం మార్చ్ 12 న సంభవిస్తే ఏప్రిల్ మొదటి వరం లో ఇండోనేశియ లో భూకంపం వచ్చింది. ఆఫ్ కోర్స్ ఉత్తర భారత దేశం లో కూడా! సూపర్ మూన్ కు ఈ భూకంపాలకు ఏమిటి సంభందం? నిజానికి ఖగోళ సంభంధమయిన విషయాలు కాస్త అటూ ఇటు గా జరుగుతుంటాయి. వాస్తవానికి చంద్రుడు ఎంత దగ్గరగా వస్తాడో భూమి మీద చంద్రుడి ఆకర్షణ అంత పెరుగుతుంది. దీని వలన భూమి పొరలలో వత్తిడి తగ్గి పోతుంది . చంద్రుడు మాములు కన్నా 20000 కీ.మీ ల దగ్గర లో వున్నాడా లేక 21000 కీ.మీ ల దగ్గర లో వున్నాడా అనేది పెద్ద లెక్క లోకి రాదు . అందువల్లే కొన్ని రోజులు అటు ఇటుగా భూకంపాలు రావటం లేదా అగ్ని పర్వతాలు పేలటం జరుగుతుంటాయి. ఇలా వత్తిడి పెరగటం లేదా తగ్గటం వలన కొన్ని వేల చదరపు కిలో మీటర్ల రాతి పొర కాస్త అంటే కొన్ని అడుగులు (జపాన్ విషయం లో 8 అడుగులు మాత్రమే ! ) కిందికో , పైకో ,పక్కకో జరుగుతాయి ! అంతేనండి. ప్రకృతి విలయం. కాబట్టి ఈసారి చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడంటే కాస్త జాగ్రత్తండోయ్!!
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
ఎలెక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు మైక్రోస్కోప్‌లో కనిపించవు కదా, వాటిని ఎలా డిటెక్ట్ చేస్తారు వగైరా విషయాలు వ్రాయండి.
please give the suggetion for good health avaid aciditi