సమాచార సాగరం
మెరుపు వల్ల ప్రయోజనాలున్నాయా?
అసలు మెరుపంటేఎంటీ? మేఘాల్లొ  ఉన్న విద్యుత్ ఆవేశం  (charge) ఒక చోటునుండి  ఇంకొక  మేఘం  వైపుకో  లేక  భూమి(పిడుగు)వైపుకు గాలి  ద్వారా  ప్రయానించటాన్ని  మెరుప...
యాంటి బాక్టిరియల్ సబ్బు?
సబ్బుల్లొ  ఏ  యాంటి బాక్టిరియల్ సబ్బు  మంచిది. ఈ మద్య సబ్బు ల్లొ  TCC, ట్రై క్లొసాన్, లోహపు పొడులు  మొ|| ఉన్నాయంటూ  మీ  చర్మం  మీద ఉన్న బక్టీరియా ను, మీ చేత...
ఏ సబ్బు మంచిది ? (TFM అంటే ఏంటి?)
మీరు ఎప్పుడైన  సబ్బు  పెట్టె మీద TFM అనే  మాట  ను గమనించారా? TFM అంటే  TOTAL FATTY MATTER. అంటే  అందులో  ఎంత  ఆయిల్ వాడారు? అన్నమాట! TFM 80% మించి  ఎంత ఎక్కువ   ఉంటె అది  అంత  మ...
మేక పాల సబ్బులు ఎందుకు?
సబ్బుల్లొ ఏ సబ్బు మేలు? ఇప్పుడిప్పుడె సబ్బుల్లొ  గ్లిసరిన్ సబ్బులు మాయిఛ్హరైజింగ్ సబ్బులతొ పాటు విటమిన్ సబ్బులు, ప్రొటీన్ సబ్బులు, కెఫీన్ సబ్బుల...
అసిడిటి?
అసిడిటి/ కడుపు లొ  గాస్  కు వంట షొడా తో తక్షణ ఉశమనం ? మనం అనుకొంటం  కాని మన వంటింటి చిట్కాలు ఒక్కొసారి చాలా అద్బుతంగా పనిచేస్తాయి. నిజంగా అంతే !కడుపు ల...
విద్యుత్ తీగల పై వాలిన పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు?
మనం గమనిస్తుటాం కరెంటు తీగల పైన కుర్చున్న పక్షుల్ని. వాటిని గమనిస్తె, మనకనిపిస్తుంది అవి  ఒకే తీగ మీద కుర్చొని ఉండటం. మనము  కూడా  ఒకే తీగ మీద కూర్చొన...
పాల-పుంతల రకాలు?
ఒక్క పాల పుంతలో కొన్ని వందలకోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సూర్యుడు కూడా అలాంటి ఒక నక్షత్రమే. ఈ విశ్యంలో ఇలాంటి పాల పుంతలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. మా...
వజ్రం?
ఆభరణాలలో అతి కరీదైన రాయి వజ్రం. అంతేకాదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. అంత పదునైనది మరి! ఇవి ఏలా వస్తాయి. ఏ రంగూ లేని వజ్రం లో పూర్తిగా కార్బన్ మాత్ర...
ఇంధనం?
మనం ఎక్కడికి  వెళ్ళాలన్నా ఏదో ఒక రూపంలో పెట్రోలు లేదా డిజిల్ ను వాడుతాం. వంట చేయాలంటే గ్యాస్ కావాలి. ఇవి ఎక్కన్నుంచి వస్తాయి? కొన్ని లక్షల సంవత్సరా...
కుండలో నీరు?
వేసవి కాలం లో ఎండలు మండిపోతుంటాయి. కానీ మన ఇంట్లొ ఉన్న కుండలోటి నీరు మాత్రం చల్లగా ఉంటాయి. ఎందుకిలా? మొదట కుండ యొక్క నిర్మాణం గూర్చి తెలుసుకొందాం. క...

బోంసాయ్ మొక్కలు?

మొక్కలు పెంచటం చాలామంది ఇష్టమే, పెంచుతుంటారు కూడా. మరికొందరికి చెట్లను పెంచటం ఇష్టం. కానీ ఆ పని ఇంట్లోనో లేదా పెరట్లోనో చేయటం కష్టం. అందులోనూ చూపరులని అబ్బరపరిచే విదంగా ఐతే మరీ కష్టం. ఇలాంటి వారికోసం తయారు చేయబడినవే ఈ బోన్సాయ్ మొక్కలు.

కొన్ని సార్లు వీటిని పొరపాటుగా మరుగుజ్జు మొక్కల్లా భావిస్తారు. కానీ అది పూర్తిగా వేరే పరిశోదన. ఇవి ఔషదాల కోసమో లేదా పళ్ళ కోసమో పెంచబడే చెట్లు కాదు.

చైనా భాషలో బోన్సాయ్ అంటే కుంపట్లో పెంచే చెట్టు అని అర్థం. సాధారణంగా వీటిని గింజల నుంటీ పెంచరు. కావలసిన చెట్టును ఎంచుకొని, గట్టిగా ఉన్న దాని చిన్న కొమ్మ ను ఒకదానిని తుంచకుండానే, దానికి వేర్లు తెప్పించటానికి సరిపడే రసాయణాలలో దానిని ఉంచుతారు.

సాధారణంగా పూర్తిగా ఎదిగిన చెట్టునే అమ్ముతారు. కావున కొన్న తరువాత పైన తెలిపిన కష్టాలు ఉండవు, కానీ ఆ చెట్టు బ్రతికి ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నివసించే దరిదాపుల్లోనే కొనటం మంచిది, ఎందుకంటే వాతావరణ మార్పులు ఆ చెట్టు జీవనానికి అనుకూలించకపోవచ్చు. అంతే కాదండోయ్ కొన్ని రకాల ఎరువులు రసాయణాలు మన దేశంలో దొరక్కపోవచ్చు, వాటిని తెప్పించటానికి లైసెన్సు అవసరం రావచ్చు. ఆ రసాయణాలు లేకున్నా నెట్టుకొస్తుందనుకోండి!